పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 5
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశం లోని బడుగు,బలహీన, అణగారిన, నిరుపేద ప్రజలకు అక్షరాలు నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత యావత్ భారతదేశం లోనే మొట్ట మొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే అప్పల మాసయ్య యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తెలిపారు.
నేడు సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆది గురువులు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరియు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయులకు మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తూ యావత్ భారతదేశం లోని సబ్బండ ప్రజలు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.

మొట్ట మొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 5 భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశం లోని బడుగు,బలహీన, అణగారిన, నిరుపేద ప్రజలకు అక్షరాలు నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత యావత్ భారతదేశం లోనే మొట్ట మొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే అప్పల మాసయ్య యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తెలిపారు. నేడు సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆది గురువులు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మరియు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ ఆ మహనీయులకు మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తూ యావత్ భారతదేశం లోని సబ్బండ ప్రజలు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.

