Thursday, 26 March 2026
  • Home  
  • మొంథా తుఫాన్‌లో ప్రజల కోసం ప్రాణాల పణంగా పెట్టిన విద్యుత్ సిబ్బంది!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్‌లో ప్రజల కోసం ప్రాణాల పణంగా పెట్టిన విద్యుత్ సిబ్బంది!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం మరియు గోగనిమటం ప్రక్క గ్రామంలో తుఫాన్ బీభత్సం సృష్టించినా ప్రజలకు విద్యుత్ అందించేందుకు ధోన్ డివిజన్, నంద్యాల సర్కిల్‌కు చెందిన విద్యుత్ సిబ్బంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏఈ నాగేశ్వరరెడ్డి గారు ఏడిఈ నాగేంద్ర గారు, లైన్మెన్ లాజర్ గారు, లైన్మెన్ కాటమరాజు గారు, జూనియర్ లైన్మెన్ బృందం అహర్నిశలు శ్రమించారు. భారీగా గాలులు, వర్షాలకు కూలి పడిపోయిన స్తంభాలు – ఎలాంటి ప్రమాదాలకైనా భయపడకుండా ప్రజలకు విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది కృషి చేశారు. తుఫాన్ మధ్యలోనూ, చీకట్లోనూ, రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని విద్యుత్తును పునరుద్దాలించేందుకు పనిచేసి ప్రజలకు వెలుగుని అందించారు. ఇలాంటి సిబ్బంది dedication మనందరికీ స్ఫూర్తి! ఏఈ నాగేశ్వరరెడ్డి గారు ఏడిఈ నాగేంద్ర గారు లైన్మెన్ లాజర్ గారు లైన్మెన్ కాటమరాజు గారు జూనియర్ లైన్మెన్ బృందం, రాయలసీమ వీరులకు మా హృదయపూర్వక అభినందనలు!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం మరియు గోగనిమటం ప్రక్క గ్రామంలో తుఫాన్ బీభత్సం సృష్టించినా ప్రజలకు విద్యుత్ అందించేందుకు ధోన్ డివిజన్, నంద్యాల సర్కిల్‌కు చెందిన విద్యుత్ సిబ్బంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏఈ నాగేశ్వరరెడ్డి గారు ఏడిఈ నాగేంద్ర గారు, లైన్మెన్ లాజర్ గారు, లైన్మెన్ కాటమరాజు గారు, జూనియర్ లైన్మెన్ బృందం అహర్నిశలు శ్రమించారు.
భారీగా గాలులు, వర్షాలకు కూలి పడిపోయిన స్తంభాలు – ఎలాంటి ప్రమాదాలకైనా భయపడకుండా ప్రజలకు విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది కృషి చేశారు.

తుఫాన్ మధ్యలోనూ, చీకట్లోనూ, రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని విద్యుత్తును పునరుద్దాలించేందుకు పనిచేసి ప్రజలకు వెలుగుని అందించారు. ఇలాంటి సిబ్బంది dedication మనందరికీ స్ఫూర్తి!

ఏఈ నాగేశ్వరరెడ్డి గారు
ఏడిఈ నాగేంద్ర గారు
లైన్మెన్ లాజర్ గారు
లైన్మెన్ కాటమరాజు గారు
జూనియర్ లైన్మెన్ బృందం, రాయలసీమ వీరులకు మా హృదయపూర్వక అభినందనలు!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.