పున్నమి న్యూస్, పెద్దాపురం 29/10
మొంథా తుఫాను కారణంగా పెద్దాపురం డివిజన్ లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో 20 ఇళ్లు దెబ్బతిన్నాయని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ రమణి పేర్కొన్నారు. పెద్దాపురంలో-10ఇళ్లు, కిర్లంపూడి-4ఇళ్లు , తొండంగి – 2 ఇళ్ళు, కోటనందూరు- 3 ఇళ్లు,:రౌతులపూడి-1 ఇళ్ళు దెబ్బ తిన్నాయని ఆమె వెల్లడించారు. కట్టమూరు గ్రామంలో ఉన్న శ్రీ కేశవ పట్టాభి రామస్వామి వారి దేవస్థాన అర్చకుల నివాసం మొంథా తుఫాన్ కారణంగా ఇంటిగోడ కూలిపోయింది. అది గమనించిన, గ్రామ ప్రజలు అర్చకుల నివాసం వద్దకు వెళ్ళి తక్షణమే ఖాళీ చేయించి, అర్చకులకు పునరవాసం కల్పించారు.

మొంథా తుపాను కారణంగా 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.
పున్నమి న్యూస్, పెద్దాపురం 29/10 మొంథా తుఫాను కారణంగా పెద్దాపురం డివిజన్ లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో 20 ఇళ్లు దెబ్బతిన్నాయని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ రమణి పేర్కొన్నారు. పెద్దాపురంలో-10ఇళ్లు, కిర్లంపూడి-4ఇళ్లు , తొండంగి – 2 ఇళ్ళు, కోటనందూరు- 3 ఇళ్లు,:రౌతులపూడి-1 ఇళ్ళు దెబ్బ తిన్నాయని ఆమె వెల్లడించారు. కట్టమూరు గ్రామంలో ఉన్న శ్రీ కేశవ పట్టాభి రామస్వామి వారి దేవస్థాన అర్చకుల నివాసం మొంథా తుఫాన్ కారణంగా ఇంటిగోడ కూలిపోయింది. అది గమనించిన, గ్రామ ప్రజలు అర్చకుల నివాసం వద్దకు వెళ్ళి తక్షణమే ఖాళీ చేయించి, అర్చకులకు పునరవాసం కల్పించారు.

