ఇటీవల అనంతసాగరం మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారుగా 150 ఎకరాల పంట నష్టపోయిన రైతులను బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పరామర్శించిన అనంతరం మండలంలో ముస్తాపురం, పాతలపల్లి, లొ వర్షం కారణంగా పాడైన పంట పొలాలను సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా నష్టపోయిన అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరియు రైతుల వద్ద నుండి దాన్యం దళారులు కాకుండా నేరుగా మిల్లర్లు కోనేవిధముగా జిల్లాలో ఉన్న మంత్రులు చొరవ తీసుకోవాలని వారుకోరారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్ర నాధ్ reddi, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు వినయ్ నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు అల్లంపాటి రమణారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

*మొంత తూఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి *
ఇటీవల అనంతసాగరం మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారుగా 150 ఎకరాల పంట నష్టపోయిన రైతులను బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పరామర్శించిన అనంతరం మండలంలో ముస్తాపురం, పాతలపల్లి, లొ వర్షం కారణంగా పాడైన పంట పొలాలను సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా నష్టపోయిన అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరియు రైతుల వద్ద నుండి దాన్యం దళారులు కాకుండా నేరుగా మిల్లర్లు కోనేవిధముగా జిల్లాలో ఉన్న మంత్రులు చొరవ తీసుకోవాలని వారుకోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్ర నాధ్ reddi, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు వినయ్ నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు అల్లంపాటి రమణారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

