రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
యాచారం మండల్ లోని
మేడిపల్లి నక్కర్త బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సూచన మేరకు గ్రామశాఖ అధ్యక్ష ఎన్నిక పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ బాష ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా జాల నాగరాజు(JNR) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ డైరెక్టర్లు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

మేడిపల్లి నక్కర్త బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జాల నాగరాజు(JNR)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల్ లోని మేడిపల్లి నక్కర్త బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సూచన మేరకు గ్రామశాఖ అధ్యక్ష ఎన్నిక పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ బాష ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా జాల నాగరాజు(JNR) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మాజీ డైరెక్టర్లు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

