లంచాల మాయలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్…
జీఎస్టీ సమావేశలకు పరిమితం అవుతున్న ఉన్నతాధికారులు…
అమలాపురం, అక్టోబరు 14 (పున్నమి ప్రతినిధి) :
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి దాదాపు 3 వారాలయింది. కొన్ని గూడ్స్ పై తగ్గినా ప్రజా అవసరాల వస్తువుల విషయంలో ఎక్కడ అధికానరావడం లేదు. ముఖ్యంగా మందుల విషయం లో 7 శాతం జి ఎస్ టి తగ్గితే ఆసుపత్రి, మెడికల్ షాపు ల్లో ఎం ఆర్ పి ధరలకు విక్రయాలు చేస్తున్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. ఫిర్యాదులు చేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నా స్పందన కానరావడం లేదు. కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి జిఎస్టి పై అవగాహన సదస్సులో పెడుతున్నారే గాని ఆసుపత్రి ల్లోని డిస్పెన్సిరీలు తనిఖీ లేదు. తగ్గించిన 7 శాతం లాగేస్తున్నారు.

మెడిసిన్స్ మీద జి ఎస్ టి తగ్గినా… అమలాపురం లో యధేశ్చగా దోపిడి…
లంచాల మాయలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్… జీఎస్టీ సమావేశలకు పరిమితం అవుతున్న ఉన్నతాధికారులు… అమలాపురం, అక్టోబరు 14 (పున్నమి ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి దాదాపు 3 వారాలయింది. కొన్ని గూడ్స్ పై తగ్గినా ప్రజా అవసరాల వస్తువుల విషయంలో ఎక్కడ అధికానరావడం లేదు. ముఖ్యంగా మందుల విషయం లో 7 శాతం జి ఎస్ టి తగ్గితే ఆసుపత్రి, మెడికల్ షాపు ల్లో ఎం ఆర్ పి ధరలకు విక్రయాలు చేస్తున్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. ఫిర్యాదులు చేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నా స్పందన కానరావడం లేదు. కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి జిఎస్టి పై అవగాహన సదస్సులో పెడుతున్నారే గాని ఆసుపత్రి ల్లోని డిస్పెన్సిరీలు తనిఖీ లేదు. తగ్గించిన 7 శాతం లాగేస్తున్నారు.

