నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

- తెలంగాణ
మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలన్న : కలెక్టర్
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

