శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము
మీ తమ్ముడు
Sk షరీఫ్
5వ డివిజన్ టిడిపి నాయకులు

ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె
శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము మీ తమ్ముడు Sk షరీఫ్ 5వ డివిజన్ టిడిపి నాయకులు

