Monday, 23 March 2026
  • Home  
  • మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా పున పరిశీలనకు ఆదేశాలు ఇచ్చిన : కలెక్టర్
- తెలంగాణ

మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా పున పరిశీలనకు ఆదేశాలు ఇచ్చిన : కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) మునిసిపాలిటీలో వార్డుల వారీగా ప్రచురించిన ముసయిదా ఓటర్ జాబితాను నూటికి నూరు శాతం పారదర్శకంగా పునః పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. తప్పులు లేకుండా ఇంటి నెంబర్ల వారీగా వివరాలు పరిశీలించాలని, అభ్యంతరాలను ఈనెల 5 వరకు స్వీకరించాలని సూచించారు. ఓటర్ జాబితా పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి )
మునిసిపాలిటీలో వార్డుల వారీగా ప్రచురించిన ముసయిదా ఓటర్ జాబితాను నూటికి నూరు శాతం పారదర్శకంగా పునః పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. తప్పులు లేకుండా ఇంటి నెంబర్ల వారీగా వివరాలు పరిశీలించాలని, అభ్యంతరాలను ఈనెల 5 వరకు స్వీకరించాలని సూచించారు. ఓటర్ జాబితా పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.