పున్నమి ప్రతినిధి సిద్దయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా లో మినర్వా కాపీ బ్లూ ఫాక్స్ హోటల్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వలిగొండ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మినర్వా కాపీ బ్లూ ఫాక్స్ హోటల్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు
పున్నమి ప్రతినిధి సిద్దయ్య యాదాద్రి భువనగిరి జిల్లా లో మినర్వా కాపీ బ్లూ ఫాక్స్ హోటల్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వలిగొండ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.