*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
*నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగే మార్గశిర మాసోత్సవాల నిర్వహణా ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో మంగళవారం సమీక్షించి సంబంధిత పోస్టర్ను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్*


