Monday, 23 March 2026
  • Home  
  • మానవతా సంస్థ ఆత్మీయ కలయుక పలకరింపు
- కడప

మానవతా సంస్థ ఆత్మీయ కలయుక పలకరింపు

16.8.25 వ తేదీన కడప నగర మున మానవత సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా మోకాలి ఆపరేషన్ చేయించుకున్న మానవతా సభ్యులు శ్రీ జగ్గా రామకృష్ణ గారిని కలిసి ఆయనను పరామర్శించడంజరిగినది.ఆయనకు ఏదైనా అవసరము వస్తే ఆత్మీయ సహకార కమిటీకి తెలియజేయాలని తెలియజేయాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ రాటాల గోపి సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మరియు ప్రజా సంబంధాల చైర్మన్ పి సుబ్బరాయుడు కమిటీ డైరెక్టర్ శ్రీ సమ్మెట సత్యనారాయణ,నగర వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి సుబ్బరా యు డు నగర సెక్రటరీ ఏ.సుబ్బయ్యపాల్గొన్నారు.పుట్టా.సుబ్రహ్మణ్యం,చైర్మన్,ఆత్మీయ సహకార కమిటీ, కడప నగరం.

16.8.25 వ తేదీన కడప నగర మున మానవత సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా మోకాలి ఆపరేషన్ చేయించుకున్న మానవతా సభ్యులు శ్రీ జగ్గా రామకృష్ణ గారిని కలిసి ఆయనను పరామర్శించడంజరిగినది.ఆయనకు ఏదైనా అవసరము వస్తే ఆత్మీయ సహకార కమిటీకి తెలియజేయాలని తెలియజేయాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ రాటాల గోపి సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మరియు ప్రజా సంబంధాల చైర్మన్ పి సుబ్బరాయుడు కమిటీ డైరెక్టర్ శ్రీ సమ్మెట సత్యనారాయణ,నగర వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి సుబ్బరా యు డు నగర సెక్రటరీ ఏ.సుబ్బయ్యపాల్గొన్నారు.పుట్టా.సుబ్రహ్మణ్యం,చైర్మన్,ఆత్మీయ సహకార కమిటీ,
కడప నగరం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.