సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
వీసా ఫీజుపై వెనక్కి! భారత టెక్కీల్లో హుషార్
లక్ష డాలర్ల ఫీజు కొత్త వారికే
హెచ్1బీ వీసా ఉన్న వారికి కాదు
ఆ వీసాతో పనిచేస్తున్న వారందరికీ పాత ఫీజులే
లక్ష డాలర్ల ఫీజు కూడా ఏడాదికి కాదు
ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించేలా అవకాశం
వైట్ హౌస్ సెక్రెటరీ కరోలినా ఊరట వ్యాఖ్యలు
వివరణ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం


