Thursday, 12 February 2026
  • Home  
  • మాజీ మంత్రి కన్నబాబు కుటుంబ సభ్యులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ మంత్రి కన్నబాబు కుటుంబ సభ్యులు

పరామర్శ పితాని న్యూస్ ఆగస్టు 21 కాట్రేనికోన ఈరోజు వైయస్సార్ పార్టీ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు తండ్రిగారైన కురసాల సత్యనారాయణ స్వర్గస్తులైనారు ఎంతో మధు స్వభావి మంచికి మారుపేరైన నాకు ఎంతో ఇష్టమైన మా బాబాయ్ నన్ను ఎంతగానో ప్రేమించే సత్యనారాయణ వారి మరణం తీరనిలోటని అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగించింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను శ్రీ కురసాల కన్నబాబు ని అలాగే వారి సోదరులు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పితాని బాలకృష్ణ గారు

పరామర్శ పితాని
న్యూస్ ఆగస్టు 21 కాట్రేనికోన
ఈరోజు వైయస్సార్ పార్టీ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు తండ్రిగారైన కురసాల సత్యనారాయణ స్వర్గస్తులైనారు ఎంతో మధు స్వభావి మంచికి మారుపేరైన నాకు ఎంతో ఇష్టమైన మా బాబాయ్ నన్ను ఎంతగానో ప్రేమించే సత్యనారాయణ వారి మరణం తీరనిలోటని అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగించింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను శ్రీ కురసాల కన్నబాబు ని అలాగే వారి సోదరులు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పితాని బాలకృష్ణ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.