Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు వివాహ ఆహ్వానం

Punnami Newsroom Published:
మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు వివాహ ఆహ్వానం

Story highlights

  • నెల్లూరు, నవంబర్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డాక్టర్ పి.
  • అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రముఖ న్యాయవాది, వైసీపీ సీనియర్ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిసేపు సమావేశం జరిగింది.

నెల్లూరు, నవంబర్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రముఖ న్యాయవాది, వైసీపీ సీనియర్ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిసేపు సమావేశం జరిగింది. అనంతరం తన అన్న కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ మలిరెడ్డి కోటారెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *