యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య పై చర్యలు తీసుకువలి
పోతాల భారతమ్మ
ఈ రోజు జిల్లా కలక్టర్ గారికి
పోతాల భారతమ్మ రాజ్ గ్రాం పెంచికల్ పహాడ్ మం| భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి ప్రాతానికి చెందిన నివాసురాలిని. నేను మహిళారైతును నాపేరు మీద పట్టా భూమి కలదు సర్వే నెం 206 లో 1-37 గుంటల భూమి కలదు 2018 సం| వరకు నాపేరు పహనిలో రావడం జరిగినది ఆ తదనతరము జూన్ 2018 నుండి కే.ల్. నర్సింహ్మరెడ్డి తండ్రి పంట రెడ్డి కి మారడము జరిగినది మళ్ళి 03-03-2020 నుండి మడుగు పుర్ణ జనార్దన్ రెడ్డి పేరు రావడము జరుగుచునాది ఇట్టి భూమి ప్లాట్లు చేయడము జరిగినది ఇట్టి భూమి ని మేము ఇతరులకు అమ్మడము చేయకుండన్నీ అగ్రిమెంట్ చేయ కుండనీ ఏలాటి విక్రయాలు చేయకుండనీ నా యొక్క భూమిని కే.ల్. నర్సింహరెడ్డి కబ్జా పెట్టుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయిం చుకోవడము జరిగినది ఇతనికి సహకరించిన మాజీ జే.డ్.పి.సి బిర్లా మల్లయ్య కలిసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి నారు కావున ఇట్టి భూమి పై విచారణ చేసి నా యొక్క భూమిని నాకు ఇప్పించి నాకు న్యాయ చెయ్యాలి అని డిమాండ్ చేసారు…