హనుమకొండ జిల్లా
హనుమకొండ రాం నగర్ లో
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి…కామెంట్స్…
హైదరాబాద్ లో
సీఎం రేవంత్ అంటే బాగా ప్రేమ..
రాజశేఖర్ రెడ్డి తర్వాత… సీఎం రేవంత్ రెడ్డి
మాకు సీఎం మధ్య ఏలాంటి వైరుద్యాలు లేవు…
మీనాక్షి నటరాజ్..
మంత్రి కొండా సురేఖ
ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నారు.. సీఎం… కచ్చితంగా నాకు ఇస్తారు..
సుమంత్ విషయం లో నాకు తెల్వదు…
కొండా సురేఖ ఛాంబర్ లో వాస్తు చూసి వచ్చాను… పలు సలహాలు ఇచ్చాను..
సెక్రటరీ ఎట్లా ఉంటుందో నాకు తెల్వదు…
నా బిడ్డా… లండల్ లో ఉండే…
కొండా సురేఖ నేను ఒక కారులో తిరగలేదు… ఒకరు పోయిన ఒకరు ఉండాలి.. తిరగడం లేదు…
సీఎం, పొంగులేటి,మా ఇంటికీ వచ్చారు.. నన్ను
కొండా మురళి ని టార్గెట్ చేస్తే… మీరే నష్టపోతారు..
సీఎం వద్దకు పోత… నాకు సీఎం దూరం కాదు..
మీనాక్షి నన్ను మీడియా లో మాట్లాడొద్దు అని చెప్పారు… నేను అమ్మకు క్షమాపణ చెబుతా..
పోలీస్ లు మా ఇంటికీ ఎందుకు వచ్చారో నాకు తెల్వదు…


