ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరము లోని ఎన్ ఎస్టీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారి మండపం ప్రాంగానం లో 28వ తేది ఆదివారం నాడు మహా అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గా నిర్వాహకులు భద్రయ్య, లింగ రాజు మరియు కమిటీ భాద్యులు తెలియజేశారు.


