తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 10: తొట్టంబేడు మండలం ఎన్ హెచ్–7 జాతీయ రహదారి మల్లిగుంట రోడ్డు వద్ద టమోటా లోడ్‌తో అతివేగంగా వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ టైరు పగలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను సవ్యంగా సాగేటట్లు చేశారు.

మల్లిగుంట వద్ద అదుపుతప్పిన టాటా ఏసీ.. టైరు పగలడంతోనే ప్రమాదం.