Saturday, 14 March 2026
  • Home  
  • మర్రిపాడు మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. చిన్నా జనసేన సారథ్యంలో ఈ కార్యక్రమం మధ్యాహ్నం జరగనుంది. ఈ సందర్భంగా “పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంట్ బెంచ్” కార్యక్రమం భాగంగా సిమెంట్ బెంచ్ ప్రారంభోత్సవం నిర్వహించబడుతుంది. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు బాణాసంచా కాల్చి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మర్రిపాడు మండల జనసేన నాయకులు కోరారు.

మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. చిన్నా జనసేన సారథ్యంలో ఈ కార్యక్రమం మధ్యాహ్నం జరగనుంది. ఈ సందర్భంగా “పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంట్ బెంచ్” కార్యక్రమం భాగంగా సిమెంట్ బెంచ్ ప్రారంభోత్సవం నిర్వహించబడుతుంది. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు బాణాసంచా కాల్చి వేడుకలను జరుపుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మర్రిపాడు మండల జనసేన నాయకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.