రాజంపేట మండలం మన్నూరులో ఊరి వేసుకొని యువకుడు మృతి
మంగళవారం తెల్లవారుజాము న మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఫ్యాన్ కు ఊరు వేసుకొని బలవన్మరణం చెందాడు.
మృతుడు జయపాల్ నాయక్ (23)
ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.
రెండు సంవత్సరాలుగా రాజంపేటలో బోర్ పనులు చేసుకుంటున్నట్టు సమాచారం.

మన్నూరులో ఊరి వేసుకొని యువకుడు మృతి
రాజంపేట మండలం మన్నూరులో ఊరి వేసుకొని యువకుడు మృతి మంగళవారం తెల్లవారుజాము న మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఫ్యాన్ కు ఊరు వేసుకొని బలవన్మరణం చెందాడు. మృతుడు జయపాల్ నాయక్ (23) ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. రెండు సంవత్సరాలుగా రాజంపేటలో బోర్ పనులు చేసుకుంటున్నట్టు సమాచారం.