17-06-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)భారతీయ జనతా పార్టీ సంకల్పించిన ‘జన జాగరణ’ కార్యక్రమాన్ని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు.
రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అని గడిచిన సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మోదీ ప్రధానిగా రెండో సారి ప్రమాణం చేసి ఏడాది దాటిందన్నారునరేంద్ర మోడీ గారు అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించే లక్ష్యంతో జన జాగరణ కార్యక్రమచేపట్టామన్నారు.
కరోనా జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గత ఆరేళ్లుగా పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు వారిని ఎంతగానో ఆదుకున్నాయన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను మోదీ పరిష్కరించి చూపారన్నారు. మోదీ ముందు చూపు వల్ల కరోనా ఉధృతి కాకుండా కట్టడి చేయగలిగామన్నారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రెండు సార్లు ప్యాకేజి ప్రకటించారన్నారు. భారతదేశం మళ్లీ పుంజుకునేలా ఈ ప్యాకేజ్ ఉపయోగపడిందని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చేస్తూ, గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తేలిపినారు.
ఏడాది పాలనలో మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు 15వ ఫైనాన్స్ నిధులు 2020-21 కి గాను 1893 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 46,95,800 మంది రైతులకు నేరుగా 939 కోట్లు ఇలా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి మొత్తంగా పథకాలకు 4,227 కోట్లు ఇవ్వటం జరిగింది.ఈ సందర్బంగా మండలం లో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై కర పత్రాలను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఓడూరు.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కేవలం ఒక్క ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ దేశం గర్వించదగ్గ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటూ పౌరసత్వ బిల్లు తీసుకురావడం, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి బిల్లులతో మోడీ చరిత్రలో నిలిచిపోతరని గుర్తు చేశారు. బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, జన్ ధన్ ఖాతాదారులకు నగదు జమ చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఉజ్వల యోజన పథకం ద్వారా నిరుపేదలకు2,72,179 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించారని 1.7 లక్షల కోట్లతో కరోనా రిలీఫ్ ప్యాకేజీ విడుదల చేశారన్నారు. మోడీ పాలనలో అన్నీ వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముప్పవరపు చిన్న, ఓ.బి.సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకయ్య, మండల కార్యదర్శి కంటే సుధాకర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మనుబోలు లో బి.జె.పి జన జాగరణ కార్యక్రమం ప్రారంభించిన :ఓడూరు శ్రీనివాసులు రెడ్డి
17-06-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)భారతీయ జనతా పార్టీ సంకల్పించిన ‘జన జాగరణ’ కార్యక్రమాన్ని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అని గడిచిన సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మోదీ ప్రధానిగా రెండో సారి ప్రమాణం చేసి ఏడాది దాటిందన్నారునరేంద్ర మోడీ గారు అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించే లక్ష్యంతో జన జాగరణ కార్యక్రమచేపట్టామన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గత ఆరేళ్లుగా పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు వారిని ఎంతగానో ఆదుకున్నాయన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను మోదీ పరిష్కరించి చూపారన్నారు. మోదీ ముందు చూపు వల్ల కరోనా ఉధృతి కాకుండా కట్టడి చేయగలిగామన్నారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రెండు సార్లు ప్యాకేజి ప్రకటించారన్నారు. భారతదేశం మళ్లీ పుంజుకునేలా ఈ ప్యాకేజ్ ఉపయోగపడిందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చేస్తూ, గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తేలిపినారు. ఏడాది పాలనలో మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు 15వ ఫైనాన్స్ నిధులు 2020-21 కి గాను 1893 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 46,95,800 మంది రైతులకు నేరుగా 939 కోట్లు ఇలా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి మొత్తంగా పథకాలకు 4,227 కోట్లు ఇవ్వటం జరిగింది.ఈ సందర్బంగా మండలం లో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై కర పత్రాలను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఓడూరు.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కేవలం ఒక్క ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ దేశం గర్వించదగ్గ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటూ పౌరసత్వ బిల్లు తీసుకురావడం, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి బిల్లులతో మోడీ చరిత్రలో నిలిచిపోతరని గుర్తు చేశారు. బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, జన్ ధన్ ఖాతాదారులకు నగదు జమ చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఉజ్వల యోజన పథకం ద్వారా నిరుపేదలకు2,72,179 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించారని 1.7 లక్షల కోట్లతో కరోనా రిలీఫ్ ప్యాకేజీ విడుదల చేశారన్నారు. మోడీ పాలనలో అన్నీ వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముప్పవరపు చిన్న, ఓ.బి.సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకయ్య, మండల కార్యదర్శి కంటే సుధాకర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.