Monday, 23 March 2026
  • Home  
  • మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శివ రాకేష్ గారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమానికి స్థానిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై దేశభక్తి గీతాలతో ఉత్సాహం నింపారు. విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై శివ రాకేష్ గారు గణతంత్ర దిన ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకలు అందరిలో దేశభక్తి భావాలను పెంపొందించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.