కామారెడ్డి 6 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :
మద్దికుంటలో హెచ్.ఎం. తిరుపతి గారి పదవీ విరమణకు ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాజీ సర్పంచ్ తోట గంగాయ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు ఒక నెలపాటు క్రమశిక్షణతో తన సేవలు అందించిన కామ తిరుపతి గురువా రం పదవీ విరమణ పొందారని చెప్పారు.ఈ సంద ర్భంగా రామారెడ్డి మండల విద్యాధికారి ఆనందరా వు పాల్గొని తిరుపతి సేవలను ప్రశంసించారు. ఇన్చార్జి హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, టీచర్స్ బృందం, స్థానిక ప్రజలు, విద్యార్థులు కార్యక్ర మంలో పాల్గొని సెర్వీస్ రిటైర్మెంట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.తన పాఠశాల పరిపాలనలో క్రమశిక్షణ, విద్యా ప్రమాణా ల పెంపు, విద్యార్థుల అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధ కు గుర్తుగా స్థానికులు ఆయనను సత్కరించారు.

మద్దికుంట గ్రామంలోపదవి విరమణ మహోత్సవం
కామారెడ్డి 6 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : మద్దికుంటలో హెచ్.ఎం. తిరుపతి గారి పదవీ విరమణకు ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాజీ సర్పంచ్ తోట గంగాయ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు ఒక నెలపాటు క్రమశిక్షణతో తన సేవలు అందించిన కామ తిరుపతి గురువా రం పదవీ విరమణ పొందారని చెప్పారు.ఈ సంద ర్భంగా రామారెడ్డి మండల విద్యాధికారి ఆనందరా వు పాల్గొని తిరుపతి సేవలను ప్రశంసించారు. ఇన్చార్జి హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, టీచర్స్ బృందం, స్థానిక ప్రజలు, విద్యార్థులు కార్యక్ర మంలో పాల్గొని సెర్వీస్ రిటైర్మెంట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.తన పాఠశాల పరిపాలనలో క్రమశిక్షణ, విద్యా ప్రమాణా ల పెంపు, విద్యార్థుల అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధ కు గుర్తుగా స్థానికులు ఆయనను సత్కరించారు.

