నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందినా మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి 25 మంది ముజావర్ల ప్రదర్శన తోటి భారీగా స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,స్వగృహం నుండి దర్గా వరకు మేడా విజయ శేఖర్ రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు. గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేడా విజయ శేఖర్ రెడ్డి
ఆశీర్వదించడం జరిగినది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఉరుసు జరిగినా వేలాదిమందిగా ముస్లిం హిందు సోదరులు మత సామ్రాస్యాన్ని అద్భుతంగా పాటించి అన్ని మతలకు సంబంధించిన పండుగలాగా జరుపుకోవడం ఇక్కడ ఒక అన్యవతి అని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైబడి ఖర్చుపెట్టి ఏమాత్రం వైభవాన్ని తగ్గకుండా ముస్లిం సోదరుల ప్రతిష్టను కాపాడుతూ దర్గాకు ఉన్న పవిత్రతను కాపాడుతున్న ఉరుసు నిర్వహిస్తున్న పీఠాధిపతులకు అభినందనలు తెలిపారు.దర్గా పీఠాధిపతులకు వారి వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని నందలూరు మండల ముస్లిం సోదరులకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు
సూర్యనారాయణ,టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, నందలూరు మండల తెదేపా పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,హ్యూమన్ రైట్స్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, గుజ్జల ఈశ్వరయ్య,టిడిపి సీనియర్ నాయకులు మండెం నాగరాజు.మట్టిబాబు.ఎల్లంరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,ఆడపూరు గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి,టీడీపీ నాయకులు తుమ్మది శివకుమార్, రైల్వే కాంట్రాక్టర్ శివ నరసింహులు,తెదేపా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మగ్దమ్ షావలి దర్గాకు తెదేపా పార్టీ నాయకులతో కలిసి చెద్దర్ సమర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందినా మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి 25 మంది ముజావర్ల ప్రదర్శన తోటి భారీగా స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,స్వగృహం నుండి దర్గా వరకు మేడా విజయ శేఖర్ రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు. గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఉరుసు జరిగినా వేలాదిమందిగా ముస్లిం హిందు సోదరులు మత సామ్రాస్యాన్ని అద్భుతంగా పాటించి అన్ని మతలకు సంబంధించిన పండుగలాగా జరుపుకోవడం ఇక్కడ ఒక అన్యవతి అని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైబడి ఖర్చుపెట్టి ఏమాత్రం వైభవాన్ని తగ్గకుండా ముస్లిం సోదరుల ప్రతిష్టను కాపాడుతూ దర్గాకు ఉన్న పవిత్రతను కాపాడుతున్న ఉరుసు నిర్వహిస్తున్న పీఠాధిపతులకు అభినందనలు తెలిపారు.దర్గా పీఠాధిపతులకు వారి వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని నందలూరు మండల ముస్లిం సోదరులకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, నందలూరు మండల తెదేపా పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,హ్యూమన్ రైట్స్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, గుజ్జల ఈశ్వరయ్య,టిడిపి సీనియర్ నాయకులు మండెం నాగరాజు.మట్టిబాబు.ఎల్లంరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,ఆడపూరు గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి,టీడీపీ నాయకులు తుమ్మది శివకుమార్, రైల్వే కాంట్రాక్టర్ శివ నరసింహులు,తెదేపా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

