మంత్రి సత్యకుమార్ పేరిట టీటీడీ నకిలీ లెటర్ల జారీపై ఫిర్యాదు.
టీటీడీ నకిలీ లెటర్ల వ్యవహారంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన మంత్రి పీఏ.
టీటీడీ నకిలీ లెటర్ల విషయాన్ని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకొచ్చిన బాధితులు.
కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్న సీపీ రాజశేఖర్ బాబు.


