పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రాషుగర్స్ జే. ఎమ్.డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆయన తో పాటు కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ , సూర్యదేవర రంజిత్ , గెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.


