పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించి తోగుట క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కార్యక్రమాన్ని చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. గణనాథుని కి ప్రత్యేక పూజలు నిర్వహించి వీధుల వెంట డిజె పాటలతో కోలాట ఆటలతో నిమజ్జనానికి తీసుకొని వెళ్లారు ఈ కార్యక్రమంలో గ్రామ తోగుట క్షత్రియ సంఘం నాయకులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.

మంగనూరు గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం