భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) తరఫున సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్‌లలో ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన అభ్యర్థుల నుండి రాష్ట్ర స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nacsindia.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం 78931 41797 నంబర్‌ను సంప్రదించగలరు.


