Thursday, 5 February 2026
  • Home  
  • భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!
- జాతీయ అంతర్జాతీయ

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
భారత్-చైనా మధ్య సంబంధాలు
మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.