Monday, 23 March 2026
  • Home  
  • భారత్‌తో కుదిరిన FTA న్యాయసమ్మతం కాదు: న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి
- ఆంధ్రప్రదేశ్

భారత్‌తో కుదిరిన FTA న్యాయసమ్మతం కాదు: న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి

— పున్నమి ప్రతినిధి భారత్‌తో తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని న్యూజిలాండ్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్న ఆయన, దీనిని “చెడు ఒప్పందం”గా అభివర్ణించారు. ఈ FTA స్వేచ్ఛాయుతంగా లేదా న్యాయంగా లేదని తమ అభిప్రాయం అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వలసల విషయంలో ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తోందని, అదే సమయంలో న్యూజిలాండ్ ప్రజలకు, ముఖ్యంగా పాల ఉత్పత్తుల రంగంలో, తగిన ప్రతిఫలాలు లభించడం లేదని వ్యాఖ్యానించారు.

— పున్నమి ప్రతినిధి

భారత్‌తో తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని న్యూజిలాండ్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్న ఆయన, దీనిని “చెడు ఒప్పందం”గా అభివర్ణించారు. ఈ FTA స్వేచ్ఛాయుతంగా లేదా న్యాయంగా లేదని తమ అభిప్రాయం అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వలసల విషయంలో ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తోందని, అదే సమయంలో న్యూజిలాండ్ ప్రజలకు, ముఖ్యంగా పాల ఉత్పత్తుల రంగంలో, తగిన ప్రతిఫలాలు లభించడం లేదని వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.