గద్వాల్ నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి)
7 నవంబర్ 2025 ఇవాళటికి భారతదేశ జాతీయ గీతం వందేమాతరం 150వ సంవత్సరాలు పూర్తి చేసుకొనుంది ఈ సందర్బంగా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయలలో మరియు విద్యాసంస్థలు గుర్తింపు పొందిన స్కూల్స్ లో వందేమాతరం అలపించాలని అదేసించడం జరిగింది. అందులో భాగంగానే
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం రాజాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొని వందేమాతరం గానం చేసి.
వందేమాతరం అనే గేయం యావత్ భారతదేశానికి ధైర్యాన్ని నింపిన మహా శక్తిగా నిలిచి నేటి వరకు విశేష గౌరవం పొందుతుంది.


