Friday, 6 February 2026
  • Home  
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్
- ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్ బిఆర్ఎస్ కార్యాలన్నీ తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి, టిఆర్ఎస్ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ,ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థలం అంటూ నినాదాలు బిఆర్ఎస్ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్న కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకున్న ఇరు వర్గాలు పరిస్థితి ఉద్రిక్తం భారీగా పోలీసుల మోహరింపు. ఎమ్మెల్యే పాయం ,పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్
బిఆర్ఎస్ కార్యాలన్నీ తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి, టిఆర్ఎస్ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ,ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
బిఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థలం అంటూ నినాదాలు
బిఆర్ఎస్ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్న కాంగ్రెస్ నేతలు
భారీగా చేరుకున్న ఇరు వర్గాలు పరిస్థితి ఉద్రిక్తం భారీగా పోలీసుల మోహరింపు.
ఎమ్మెల్యే పాయం ,పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.