Monday, 30 March 2026
  • Home  
  • భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం
- ఎన్ టి ఆర్ జిల్లా

భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం

విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని INDIAN KNOWLEDGE SYSTEM వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో🙏🙏🙏 డాక్టర్ గుది మెళ్ళ మంజుల శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు.

విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని
INDIAN KNOWLEDGE SYSTEM వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో🙏🙏🙏
డాక్టర్ గుది మెళ్ళ మంజుల శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.