ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )
ఎప్పుడు ట్రాఫిక్వ తో వావాహన రాకపోకలతో కల కల లాడే ఖమ్మం నగరము లోని గట్టయ్య సెంటర్రు నందు గల మహా రాష్ట్ర బ్యాంక్స చౌరస్తా వరుసగా గా సెలవులు రావడం తో
బోసి పోయి దర్శనం ఇస్తుంది. వ్యాపారాలు కూడా కుంటూ పడ్డాయి అని వ్యాపారాలు అంటున్నారు.


