ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరము లో ప్రతి రోజు సుమారు 40 నుండి 50వేలు లీటర్ల పాల వ్యాపారము జరుగుతుంది. వీటిలో హెరిటేజ్, అమూల్, సంగం, విజయ లాంటి ప్రముఖ కంపెనీ పాలు వినియోగా దారులు వాడుతున్నారు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛమైన డైరీ ఫామ్ ల నుండి తెచ్చిన పాలను అమ్ముతున్నారు. వినయోగ దారులు డైరీ ఫామ్ నుండి వచ్చే ఆర్గానిక్ పాల వినియోగం పై మక్కువ చూపుతున్నారు. ఇదే అవకాశం గా బావించి న కొంతమంది కేటు గాల్లు అనామకమైన పాల డైరీ ల నుండి పాలు సేకరించి క్యాన్ లలో నింపి వినియోగదారులకి విక్రయించి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ న్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఇలాంటి పాల విక్రయదారులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి వినియోగ దారులు కోరుతున్నారూ

బోర్డు మీద ఆర్గానిక్ పాలు, అమ్మదేమో కంపెనీ పాలప్యాకెట్లు
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లో ప్రతి రోజు సుమారు 40 నుండి 50వేలు లీటర్ల పాల వ్యాపారము జరుగుతుంది. వీటిలో హెరిటేజ్, అమూల్, సంగం, విజయ లాంటి ప్రముఖ కంపెనీ పాలు వినియోగా దారులు వాడుతున్నారు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛమైన డైరీ ఫామ్ ల నుండి తెచ్చిన పాలను అమ్ముతున్నారు. వినయోగ దారులు డైరీ ఫామ్ నుండి వచ్చే ఆర్గానిక్ పాల వినియోగం పై మక్కువ చూపుతున్నారు. ఇదే అవకాశం గా బావించి న కొంతమంది కేటు గాల్లు అనామకమైన పాల డైరీ ల నుండి పాలు సేకరించి క్యాన్ లలో నింపి వినియోగదారులకి విక్రయించి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ న్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఇలాంటి పాల విక్రయదారులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి వినియోగ దారులు కోరుతున్నారూ

