Thursday, 31 July 2025
  • Home  
  • బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర 25 రూపాయలు  చెల్లించాలి. సిఐటియు. ఏపీ రైతు సంఘం డిమాండ్!! వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు!!
- అన్నమయ్య

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర 25 రూపాయలు  చెల్లించాలి. సిఐటియు. ఏపీ రైతు సంఘం డిమాండ్!! వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు!!

రైల్వే కోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 26 అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గంలో  బొప్పాయి రైతులకు కనీసం 25 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని  సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐకేఎస్ అనుబంధం, మండల కన్వీనర్, సి సుభాన్,  విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు, మధ్య దళారులు, ప్రారంభంలో 16 రూపాయలు, పెట్టి,  సిండికేట్ ఐ, రోజు రోజుకి ధర తగ్గించుకుంటూ,13 రూపాయలకు, చేశారన్నారు. రైతులు ఏడాది పంటకి,  పెట్టిన పెట్టుబడి రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం, చిట్వేల్ ,కోడూరులో, బొప్పాయి రైతులు, చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాలకే, లక్షల్లో ఖర్చు చేస్తున్నారన్నారు.  దుక్కెలు, కూలీలు, ఎరువులు, ట్రాన్స్పోర్ట్, ఏడాది పాటు, మధ్య  దళారులు దగ్గర, వడ్డీకి తేవడం, వారికే  సరిపేయాలని కండిషనర్ తో, సిండికేట్ఐ, ధర తగ్గిస్తున్నారు అన్నారు, అనంతపురం, పీలేరులో,  30రూపాయలు  ధర పలుకుతుంటే, కోడూరులో మాత్రం, అతి ఘోరంగా, 13 రూపాయలకు, దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. సూటు పేరుతో, టన్నుకి, 100 కేజీలు తీసివేయాలన్నారు. విపరీతమైన దోపిడీ కారణంగా, రైతులు మోసపోతున్నారు అన్నారు. గత ఏడాది, ఇదే విధాన కొనసాగితే, సిఐటియు ఆందోళన చేసి, కలెక్టరు జాయింట్ కలెక్టర్, మార్కెట్ అధికారులతో, మీటింగ్  వేసి, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆదేశించారు. కానీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చూసుకుని, మేలు రకం, ఢిల్లీ కటింగ్, కనీసం 25 రూపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కోడూరు నియోజకవర్గంలో, గురువారం నుండి రైతులతో స్వచ్ఛందంగా, కోతలు నిలిపివేసి, సమ్మె చేస్తున్నారని, వారికి  సిఐటియు, ఏపీ రైతు సంఘం,  సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి,  పి. జాన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 26
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గంలో  బొప్పాయి రైతులకు కనీసం 25 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని  సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐకేఎస్ అనుబంధం, మండల కన్వీనర్, సి సుభాన్,  విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు, మధ్య దళారులు, ప్రారంభంలో 16 రూపాయలు, పెట్టి,  సిండికేట్ ఐ, రోజు రోజుకి ధర తగ్గించుకుంటూ,13 రూపాయలకు, చేశారన్నారు. రైతులు ఏడాది పంటకి,  పెట్టిన పెట్టుబడి రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కోసం, చిట్వేల్ ,కోడూరులో, బొప్పాయి రైతులు, చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాలకే, లక్షల్లో ఖర్చు చేస్తున్నారన్నారు.  దుక్కెలు, కూలీలు, ఎరువులు, ట్రాన్స్పోర్ట్, ఏడాది పాటు, మధ్య  దళారులు దగ్గర, వడ్డీకి తేవడం, వారికే  సరిపేయాలని కండిషనర్ తో, సిండికేట్ఐ, ధర తగ్గిస్తున్నారు అన్నారు, అనంతపురం, పీలేరులో,  30రూపాయలు  ధర పలుకుతుంటే, కోడూరులో మాత్రం, అతి ఘోరంగా, 13 రూపాయలకు, దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. సూటు పేరుతో, టన్నుకి, 100 కేజీలు తీసివేయాలన్నారు. విపరీతమైన దోపిడీ కారణంగా, రైతులు మోసపోతున్నారు అన్నారు. గత ఏడాది, ఇదే విధాన కొనసాగితే, సిఐటియు ఆందోళన చేసి, కలెక్టరు జాయింట్ కలెక్టర్, మార్కెట్ అధికారులతో, మీటింగ్  వేసి, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆదేశించారు. కానీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చూసుకుని, మేలు రకం, ఢిల్లీ కటింగ్, కనీసం 25 రూపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కోడూరు నియోజకవర్గంలో, గురువారం నుండి రైతులతో స్వచ్ఛందంగా, కోతలు నిలిపివేసి, సమ్మె చేస్తున్నారని, వారికి  సిఐటియు, ఏపీ రైతు సంఘం,  సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి,  పి. జాన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.