

పున్నమి ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం
ఈరోజు27.8.25 తేదీ వేకువజామున సుమారుగా 5 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం నుండి జొన్నవాడికి పోయే మార్గం ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ సెంటర్ మరియు టెంపో స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రెండు టెంపోలు అగ్నికి ఆహుతి అయినాయి. దానికి తగిన కారణములు ఇంకా తెలియ రాలేదు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.End.

