Friday, 6 February 2026
  • Home  
  • బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం*
- విశాఖపట్నం

బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం*

*బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం* *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా పదాధికారుల నియామక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు PVV ప్రసాద రావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి DPJSV రత్నం, కామేష్ అయ్యగారి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, రూపాకుల రవి కుమార్ మరియు కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల పాల్గొన్నారు.

*బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల నియామకం*

*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా పదాధికారుల నియామక సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు PVV ప్రసాద రావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి DPJSV రత్నం, కామేష్ అయ్యగారి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, రూపాకుల రవి కుమార్ మరియు కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.