Monday, 23 March 2026
  • Home  
  • బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పువ్వాడ నాగేంద్ర కుమార్
- ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పువ్వాడ నాగేంద్ర కుమార్

పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పున్నమి ప్రతి నిధి

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.