Tuesday, 24 March 2026
  • Home  
  • బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐
- తిరుపతి

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐💐 బి. ఎన్ కండ్రిగ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు గారి శారద్యం లో ముఖ్య అధిదులుగా సత్యవేడు ఇంచార్జ్ నూకతోట రాజేష్ గారు మరియు వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భేరేంద్ర రాజు గారు భాను రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని బి ఎన్ కండ్రిగ మండలంలో వైఎస్‌ఆర్సీపి నేతల ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా కేక్ కట్ చేసి, బాణాసంచా నడుమ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సమిష్టిగా జరిపిన ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొని . పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర sc సెల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం,రాష్ట్ర గ్రీవిన్స్ కార్యదర్శి సాయి నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కో కాన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి జిల్లా క్రియశీలక అనుబంధ విభాగల నాయకులు వైస్ ఎంపీపీ బాబు రెడ్డి, అజయ్ రెడ్డి జయ చంద్ర నాయుడు వెంకటేశ్వర్లు , నాగూర్,మాజీ, సర్పంచ్ గురవయ్య, ఎక్స ఎంపీపీ నియోజగవర్గం మహిళా అధ్యక్షురాలు మాణిక్యాల వెంకటమ్మ ,ప్రెసిడెంట్ వెట్టి ప్రసాద్, అమరలింగయ్య,ఉప అధ్యక్షుడు ప్రసాద్ పాల్ ,ప్రసాద్ ,అశోక్, సురేష్, బాలయ్య, రమేష్ నాయుడు, పెంచలయ్య, చెచ్చమ్మ,యాకోబు, చంద్రారెడ్డి సుధీర్,సర్పంచ్ కిష్టయ్య, పైపురు వెంకటకృష్టయ్య కత్తి సురేష్, చంద్ర, ధర్మయ్య, లక్ష్మీపతిరెడ్డి,బట్ట వెంకటేష్, కేశవులు,యాదవ్,శివయ్య,పరంధామయ్య,చీకోలు అశోక్, ధనంజయాలు,మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్,కారణి వెంకటేష్ ,కత్తి శివ, మురళి నడిపయ్య, T వెంకటేష్ మంగయ్య, మోహన్, సిద్దెశ్వర్,వెంకటమ్మ,మురళి,కిక్ వెంకి శేఖర్,జగన్ , కార్యకర్తలు పాల్గొన్నారు

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐💐

బి. ఎన్ కండ్రిగ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు గారి శారద్యం లో ముఖ్య అధిదులుగా సత్యవేడు ఇంచార్జ్ నూకతోట రాజేష్ గారు మరియు వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భేరేంద్ర రాజు గారు భాను రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని బి ఎన్ కండ్రిగ మండలంలో వైఎస్‌ఆర్సీపి నేతల ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా కేక్ కట్ చేసి, బాణాసంచా నడుమ వేడుకలను ప్రారంభించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సమిష్టిగా జరిపిన ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొని . పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు అభినందనలు చెప్పారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర sc సెల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం,రాష్ట్ర గ్రీవిన్స్ కార్యదర్శి సాయి నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కో కాన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి జిల్లా క్రియశీలక అనుబంధ విభాగల నాయకులు వైస్ ఎంపీపీ బాబు రెడ్డి, అజయ్ రెడ్డి జయ చంద్ర నాయుడు వెంకటేశ్వర్లు , నాగూర్,మాజీ, సర్పంచ్ గురవయ్య, ఎక్స ఎంపీపీ నియోజగవర్గం మహిళా అధ్యక్షురాలు మాణిక్యాల వెంకటమ్మ ,ప్రెసిడెంట్ వెట్టి ప్రసాద్, అమరలింగయ్య,ఉప అధ్యక్షుడు ప్రసాద్ పాల్ ,ప్రసాద్ ,అశోక్, సురేష్, బాలయ్య, రమేష్ నాయుడు, పెంచలయ్య, చెచ్చమ్మ,యాకోబు, చంద్రారెడ్డి సుధీర్,సర్పంచ్ కిష్టయ్య, పైపురు వెంకటకృష్టయ్య కత్తి సురేష్, చంద్ర, ధర్మయ్య, లక్ష్మీపతిరెడ్డి,బట్ట వెంకటేష్, కేశవులు,యాదవ్,శివయ్య,పరంధామయ్య,చీకోలు అశోక్, ధనంజయాలు,మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్,కారణి వెంకటేష్ ,కత్తి శివ, మురళి నడిపయ్య, T వెంకటేష్ మంగయ్య, మోహన్, సిద్దెశ్వర్,వెంకటమ్మ,మురళి,కిక్ వెంకి శేఖర్,జగన్ , కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.