Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

Punnami Newsroom Published:
బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపూర్ మండలం భద్రు తాండ గ్రామం నికి చెందిన తేజ వత్ జిన. ఇటీవలే మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ గారు 50 కేజీలు బియ్యం అందజేసినారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బానోతు వీరన్న. మాజీ జడ్పిటిసి బాలు నాయక్. ఉపసర్పంచ్ మూడు సుభద్ర బాలకృష్ణ .వాంకుడోటు వైష్ణవి రాజు .ఇస్లావత్ జ్యోతి నిజమన్. మరియు పార్టీ కార్యకర్తలు. గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది.

బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *