Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా నేతలకు బాధ్యతలు..

Punnami Newsroom Published:
నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా నేతలకు బాధ్యతలు..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
నర్సంపేట / భూపాలపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒకరిని నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి .మరొక్కరు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా గుగులోతు రామస్వామి నాయక్. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరిద్దరు నియమించినారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ఎన్నికల ప్రచారాన్ని పటిష్టంగా నిర్వహించడం వంటి అంశాలపై ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం ఇన్‌చార్జుల ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా నేతలకు బాధ్యతలు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *