నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం నుండి జోలవారిగూడెం వరకు చేపడుతున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం (16-8-2025)నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల
సామేలు గారు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.


