Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jangaon

బిజెపి దేవురుప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రాస్తా రోఖో

Punnami Newsroom Published:
బిజెపి దేవురుప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రాస్తా రోఖో

Story highlights

  • భారతీయ జనతా పార్టీ దేవరుప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ రైతులు పంటలు పూర్తిగా ఎండిపోయి నోటికాడి ముద్ద నేలపాలై…

భారతీయ జనతా పార్టీ దేవరుప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ రైతులు పంటలు పూర్తిగా ఎండిపోయి నోటికాడి ముద్ద నేలపాలై రైతులు విలవిలలాడుతున్నారని పంటలు ఎండిపోయి మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి దేశానికి అన్నం పెట్టే రైతులు ఈరోజు అన్నమో రామచంద్రా అని నడిరోడ్డుపై నిలబడ్డారని ఎండిపోయిన పంట పొలాలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయించి ఎకరాకు 25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం అందించాలని 24 గంటల కరెంటు అందించాలని ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సౌడ రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు బసవ భాస్కర్ గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు లీగ రామ్మోహన్ రెడ్డి పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి బాష్పాక సుధాకర్ కొండయ్య బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

News Sources

  • సౌడ రమేష్, బిజెపి జిల్లా అధ్యక్షులు, జనగామPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *