ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
భారత దేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా ఆధ్యక్షులు చావకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ముఖ్య అతిధి గా హాజరై జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన సైనికులకి సన్మానం చేశారు. గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ దేశానికీ రైతు, జవాన్ లు చేసే సేవ చాలా విలువ అయినది అని 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వారి మధ్యలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం యువమోర్చ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ భూక్యా శ్యాం సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు


