Monday, 23 March 2026
  • Home  
  • బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో వీరనారి వనిత చాకలి ఐలమ్మ జయంతి
- నాగర్‌కర్నూల్

బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో వీరనారి వనిత చాకలి ఐలమ్మ జయంతి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 26 బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో.వీరనారి వనిత చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.వారు మాట్లాడుతూ భారీ వర్షాలు సైతం లెక్కచేయకుండా ఐలమ్మ గారి విగ్రహం దగ్గర ఐలమ్మ గారు సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకున్నారు. తన భూమిని సాగు చేసుకోవడానికి విన్నర్ దేశ్ముక్ అని పిలవబడే జమీందార్ రామచంద్రారెడ్డిని ధిక్కరించిన ఆమె చర్య తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులపై తిరుగుబాటు సమయంలో చాలామందికి ప్రేరణగా మారిందని అన్నారు తెలంగాణ మహిళా మణులందరికీ ఆమె స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన వారు దాసరాజు శ్రీనివాసులు, బాల నాగయ్య, మంగలి కృష్ణయ్య, కావాల అంజి,శ్రీను,రాజేందర్ గౌడ్, దాసరాజు సాయి ప్రశాంత్, వెంకటేష్, శివ, ఆకాష్,మహేష్,సాయి రెడ్డి, శేఖర్, భరత్,మాజీ రైతు సమితి అధ్యక్షుడు నెల్లికంటి మహేష్ రెడ్డి గారు మాజీ MPTC చీర్ణం బాలస్వామి గారు. మండల్ మైనార్టీ నాయకులు ఎండీ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 26
బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో.వీరనారి వనిత చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.వారు మాట్లాడుతూ భారీ వర్షాలు సైతం లెక్కచేయకుండా ఐలమ్మ గారి విగ్రహం దగ్గర ఐలమ్మ గారు సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకున్నారు. తన భూమిని సాగు చేసుకోవడానికి విన్నర్ దేశ్ముక్ అని పిలవబడే జమీందార్ రామచంద్రారెడ్డిని ధిక్కరించిన ఆమె చర్య తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులపై తిరుగుబాటు సమయంలో చాలామందికి ప్రేరణగా మారిందని అన్నారు తెలంగాణ మహిళా మణులందరికీ ఆమె స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన వారు దాసరాజు శ్రీనివాసులు, బాల నాగయ్య, మంగలి కృష్ణయ్య, కావాల అంజి,శ్రీను,రాజేందర్ గౌడ్, దాసరాజు సాయి ప్రశాంత్, వెంకటేష్, శివ, ఆకాష్,మహేష్,సాయి రెడ్డి, శేఖర్, భరత్,మాజీ రైతు సమితి అధ్యక్షుడు నెల్లికంటి మహేష్ రెడ్డి గారు మాజీ MPTC చీర్ణం బాలస్వామి గారు. మండల్ మైనార్టీ నాయకులు ఎండీ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.