అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
నేటి సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న బాల్య వివాహాలను మరియు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూర్ మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ రంజిత్ రెడ్డి, స్టేషన్ సమక్షంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల విద్యార్థులకు కలిగే నష్టాలను, అభివృద్ధికి కలిగే అవరోధాలను స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, పాఠశాల శ్రీ ఏ సోమ శేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీ రాములు దయాల్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ నర్సింహులు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉత్తనూరు శ్రీమతి విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన కార్యక్రమం.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) నేటి సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న బాల్య వివాహాలను మరియు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూర్ మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ రంజిత్ రెడ్డి, స్టేషన్ సమక్షంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల విద్యార్థులకు కలిగే నష్టాలను, అభివృద్ధికి కలిగే అవరోధాలను స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, పాఠశాల శ్రీ ఏ సోమ శేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీ రాములు దయాల్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ నర్సింహులు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉత్తనూరు శ్రీమతి విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

