Tuesday, 24 March 2026
  • Home  
  • “బడుగు బలహీన వర్గాల పెన్నిధి పంతగాని నర్సింహ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు”
- అన్నమయ్య

“బడుగు బలహీన వర్గాల పెన్నిధి పంతగాని నర్సింహ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు”

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ నేత పంతగాని నర్సింహ ప్రసాద్ గారి జన్మదినోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కులమత భేదాలకు అతీతంగా అందరినీ ఒకేచోట చేర్చి పుట్టినరోజు వేడుకలను జరిపించుకున్నారు. ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ తనవిగా భావించే, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే డేరింగ్ – డ్యాషింగ్ – డైనమిక్ లీడర్, పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న పంతగాని సింహం నర్సింహ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ నేత పంతగాని నర్సింహ ప్రసాద్ గారి జన్మదినోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కులమత భేదాలకు అతీతంగా అందరినీ ఒకేచోట చేర్చి పుట్టినరోజు వేడుకలను జరిపించుకున్నారు.

ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ తనవిగా భావించే, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే డేరింగ్ – డ్యాషింగ్ – డైనమిక్ లీడర్, పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న పంతగాని సింహం నర్సింహ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.