ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:25-10-25 @2PM ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ,విశాఖపట్నంకి 970 కి.మీ చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ,రేపటికి తీవ్ర వాయుగుండంగా
ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం
మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:25-10-25 @2PM ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ,విశాఖపట్నంకి 970 కి.మీ చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ,రేపటికి తీవ్ర వాయుగుండంగా ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

